టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా ఒక ట్వీట్ చేశాడు. ఆ వార్త వైరల్ అవుతోంది. అయితే ట్విట్టర్ లో తను ఒక వీడియో ని కూడా చేసి క్యాప్షన్ పెట్టాడు. కష్టపడి సాధించాలి డిమాండ్ చేయొద్దు అంటున్నాడు. ఈ క్యాప్షన్ ని వీడియో తో పాటు జత చేశాడు.
అయితే ఫిట్ గా ఉంచుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తాడు ఎప్పుడూ విరాట్ కోహ్లీ. అయితే ఇప్పుడు లాక్ డౌన్ సమయం లో ఫిట్ నెస్ ను పెంచుకునేందుకు ట్రై చేస్తున్నాడు. స్పెషల్ గా ఒక ట్రైనర్ ని కూడా అతను అపాయింట్ చేసుకున్నాడట.
అయితే లాక్ డౌన్ వల్ల కోహ్లీ తన భార్య అనుష్క శర్మ తన ఇంటికే పరిమితమయ్యాడు. దీని వల్ల ట్రైనర్ ఇంటికి రాక పోవడంతో తానే స్వయంగా జిమ్, వర్క్ ఔట్ చేసి ఫిట్నెస్ పెంచుకుంటున్నాడట. మూడు సార్లు బంగీ జంప్ చేయడం లానే 20 కేజీలు వెయిట్ లిఫ్టింగ్ చేయడం కూడా విరాట్ చేశాడు.
యువత ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలని జీవితం లో ఏది సాధించాలన్న ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని తను అభిమానులకి వివరించాడు. మనం ఏమైనా అనుకుంటే కచ్చితంగా సంపాదించి తీరాలి అని డిమాండ్ చేయడం కాదు అని క్యాప్షన్ కూడా పెట్టాడు.
తను చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి రాయల్ చాలెంజ్ ఆటగాడు ఎబి డెవిలియర్స్ తో పాటు హర్భజన్ సింగ్ కూడా కోహ్లీ కి ప్రశంసలు ఇచ్చారు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments