ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ నిజంగా పెట్ లవర్. అయితే తను చిన్నప్పటి నుంచి కూడా జంతువుల ఇష్టపడే వాడు. కేవలం ఆయనకి కుక్కలని మాత్రమే పెంచుకోలేదు. ఆయన ఒక ఏనుగు ని కూడా సవారి పేరు తో హింసిస్తున్నారని తెలుసుకుని అక్కడి అధికారులకు దాన్ని వదిలేయమని ఉత్తరం రాశారు.
ఇదిలా ఉంటే బెంగళూరు లో ఒకసారి చార్లీ అనిమల్ రెస్క్యూ సెంటర్ కి వెళ్లి అక్కడ పెంపుడు జంతువుల పరిస్థితి చూడలేక పోయాడు.
ఆ దుస్థితిని చలించు కోలేకపోయాడు విరాట్ కోహ్లీ. అయితే ముందు వెనక ఏమీ ఆలోచించకుండా వివిధ రోగాల తో బాధపడుతున్న 15 కుక్కల్ని ఆయన దత్తత తీసుకున్నాడు.
కేవలం దత్తత తీసుకోవడమే కాకుండా ఆ ఖర్చును కూడా తానే స్వయంగా బరిస్తూ ఎప్పటికప్పుడు వాటి సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు విరాట్ కోహ్లీ.
ఇవన్నీ ఇలా ఉంటే డ్యూడ్ , బ్రూనో కుక్కల్ని తానే స్వయంగా పెంచుతున్నాడు. ఈ రెండు కుక్కలు అంటే విరాట్ కి చాలా ఇష్టం. అయితే ఈ మధ్యనే బ్రూనో చని పోయిందని విరాట్ కోహ్లీ ట్విటర్లో పోస్ట్ కూడా పెట్టాడు.
అనిమల్ లవర్ అయిన విరాట్ కోహ్లీ కి పెట్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అని కూడా గుర్తించడం విశేషం అనే చెప్పాలి. ఇలా విరాట్ కోహ్లీ ఎప్పుడూ అనిమల్స్ కి ఎంతో దగ్గరగా ఉంటాడు పదిహేను కుక్కని దత్తత తీసుకోవడం నిజంగా గ్రేట్ కదా..!
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments