ప్రపంచమంతా ఈ మహమ్మారి విస్తరించింది. అనేక మందిని ఈ వైరస్ ఇబ్బందులకు గురిచేస్తోంది. కాలుష్యం, ఓజోన్ వంటి వాటి వల్ల లాభం అయినా మరో పక్క అందర్నీ అతలాకుతలం చేస్తోంది. వైరస్ సమస్య ఒకటి అయితే లాక్ డౌన్ వల్ల గృహ హింస సమస్యలు బాగా పెరిగి పోతున్నాయి. ఈ విషయం పై అనేక మంది ఇప్పటికే మద్దతుగా నిలిచారు. ఈ సమస్యలు తొలగి పోవాలి. ఇలా చేరిన వారిని అదుపు లోకి తీసుకోవాలి.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎన్నో సమస్యలు తలెత్తుతున్న సంగతి తెలిసినదే. కేవలం తిండి మాత్రమే కాదు గృహహింస సమస్యలు కూడా ఎదురవడంతో కేసులు అథికంగా నమోదవుతున్నాయి. దీని మీద అనేక మంది ఇప్పటికే చెబుతూ వచ్చారు. ఈ సమస్యను అధిగమించేందుకు భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అతడి భార్య అనుష్కా శర్మ తో కలిసి ఈ సమస్య పై ఒక వీడియో ని ఇంస్టాగ్రామ్ ఖాతా లో పోస్ట్ చేసారు.
ఈ గృహ హింస నిజంగా దారుణమే. ఇటువంటి వాటిని జరగకుండా ఉండాలనే ఆదేశం తో ఈ దంపతులు వీడియో ని పోస్ట్ చెయ్యడం జరిగింది. ఈ వీడియో ద్వారా వాళ్ళు 100 కి డైలీ చెయ్యమని సందేశం అందించారు. ఈ వీడియో కి క్రికెటర్ రోహిత్ శర్మ, మిథాలీ రాజ్ అలానే వీరితో పటు బాలీవుడ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్, కరన్ జోహార్, మాధురీ దీక్షిత్ కూడా ఈ వీడియోకి మద్దతుగా నిలిచారు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments