అయితే అక్టోబర్ నవంబర్లో ఐపీఎల్ సాధ్యమన్న గైక్వాడ్ అయితే ఈ ఏడాది ఇటువంటి ప్రపంచ కప్ జరిగే సూచనలు కనిపించడం లేదని అలాగే భారత్ లో పరిస్థితులు సర్దుకుంటే గాని దాని స్థానం లో ఐపీఎల్ నిర్వహించే అవకాశం ఉందని బీసి అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు భారత జట్టు మాజీ కోచ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
అయితే ఇప్పటికే కరోనా కారణంగా క్రికెటర్లు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు మ్యాచ్ లు జరగగా మ్యాచ్ లన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై గైక్వాడ్ ఇలా వ్యక్తం చేస్తున్నారు.
అలానే ఐపీఎల్ గురించి ఇంక ఆలోచించ కూడదు అని అలానే భారత్లో పరిస్థితి బాగుంటే లీగ్ నిర్వహణకు ప్రత్యేకంగా జరిగే అక్టోబర్ నవంబర్ నెలల్లో అనుకూలమని ఆయన చెబుతున్నారు.
ఒకవేళ వాయిదా పడితే జరిగే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా భారత్ లో వాతావరణం కూడా అనుకూలించడం కూడా ముఖ్యం అని అతను చెప్పారు.
అంతే కాకుండా కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా మునుపటిలా ఉండవు మ్యాచ్లు అని చెప్పారు. అయితే ప్రేక్షకులు లేని ఆట కి కూడా అలవాటు పడాలి అని తెలిపారు. అలానే మా మానసిక స్థైర్యాన్ని ఆటగాళ్లు పెంపొందించుకోవాలి అంటూ పేర్కొన్నారు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments