వైరస్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిసిందే. కరోనా కారణంగా అన్నీ ఆగిపోయాయి. వ్యాపారాల నుండి ప్రతీది ఆగిపోయాయి. క్రికెట్ పరిస్థితి కూడా అంతే కదా. అవి కూడా కాళీ మైదానం లో ఆడుకోవాల్సిన పరిస్థితి. అలానే వ్యాపారాలు లేక డబ్బు లేని దుస్థితి. ఇప్పటికే ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది.
అందు వల్లనే అంత కూడా లాక్ డౌన్ లో ఉన్న దుస్థితి. ఇందు వల్లనే ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకి రాకుండా ఇళ్లకే పరిమితం అయిపోయారు. అయితే మైదానాలు బంతులు కూడా స్టెరిలైజ్ చేయాల్సింది అంటున్నారట. బంతులు సహా వివిధ సామాగ్రిని కూడా స్టెరిలైజ్ చెయ్యాలని అంటున్నారట. స్పెయిన్లో ఫుట్బాల్ ఆటలు ఆగిపోయి దాదాపు 50 రోజులు అవుతుంది.
ఇంకా ఎక్కువ రోజులు అయితే ఆర్థికంగా తట్టుకోవడం కష్టమని భావిస్తున్నారు. దేశంలోని అత్యున్నత ఫుట్బాల్ లీగ్ నిర్వాహకులు నిలిచిపోయిన ఛాంపియన్షిప్ను త్వరలో పునఃప్రారంభం చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే యాభై రోజులు అవుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఆర్థిక పరిస్థితిని తట్టుకోవాలి ఈ లీగ్ ని పునః ప్రారంభం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు.
ఆటగాళ్ళు కరోనా బారిన పడిపోతారని ముందు జాగ్రత్తగా స్టెరిలైజ్ పధ్ధతి అనుసరించాలని అనుకుంటున్నారట. ఈ పద్ధతిని డాక్టర్లు సూచించారట. ప్రేక్షకులు రాకుండా ఉండడం తో పాటు పలు జాగ్రత్తలు కూడా క్లబ్బుల డాక్టర్ల సంఘం అధ్యక్షుడు అన్నాడు. అయితే సగం ఆట అయిన తర్వాత వాటిని స్టెరిలైజ్ చేయాలట. బంతి తో సహా మ్యాచ్ కి ఉపయోగపడే ఇతర సామాగ్రిని కూడా ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చెయ్యాలని చెప్పారట.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments