సానియా మీర్జా సోషల్ మీడియా లో ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో ఇప్పుడు హల్ చల్ అవుతోంది. సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఎప్పటికప్పుడు వ్యక్తిగత వృత్తిగత విషయాలను షేర్ చేసి అభిమానులను ఎంత గానో ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది.
సానియా మీర్జా అయితే ఈ రంజాన్ పర్వదినం సందర్భంగా తన కుమారుడు ఇజాన్ మిర్జా మాలిక్ తో కలిపి ఆమె ఆ ఫోటో ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే ఇప్పటికే కరోనా కారణంగా రంజాన్ వేడుకలు ఇళ్లలోన జరుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
అయితే ఈమె ముస్లిం సంప్రదాయం వేషధారణ లో వైట్ కుర్తా వేసుకుని ఎంతో అందంగా ఫోటో తీసి ఆమె పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు కామెంట్లు చేశారు. అయితే తన కుమారుడు ఇజాన్ కూడా ఎంతో ముద్దుగా ఆ ఫోటోలో కనిపించాడు. దీనితో ఫోటో పై కామెంట్స్ బాగా వచ్చాయి.
ఇజాన్ కూడా సంప్రదాయ దుస్తుల్లో ఎంతో క్యూట్గా ఉన్నాడు. రంజాన్ పండుగ నేను ఇంట్లో జరుపుకుంటున్నాను మీరు కూడా ఇంట్లోనే ఉండండి అని మరో సారి ఈమె అభిమానులకి విజ్ఞప్తి చేసింది.
ఇలా టెన్నిస్ తార సానియా మీర్జా రంజాన్ నాడు తీసుకున్న ఫోటో సోషల్ మీడియా లో షికార్లు కొడుతోంది.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments