ఈసారి ఐపీఎల్ 2020 ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ సోమవారం సం రైజర్స్ తో పోటీ పడింది. బెంగళూరు హైదరాబాద్ మధ్య పోరు కొనసాగి ఫైనల్ లో ఆరిసీబీ గెలిచింది ట్రోఫీ ని అందుకుంది. దీని వల్ల ఆరిసీబీ ఫాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అదేంటి కరోనా కారణంగా ఐపీఎల్ మ్యాచ్ జరగట్లేదు కదా అనుకుంటున్నారా...? నిజమేనండీ కానీ ఆర్ సి బి ఫాన్స్ చేసిన ట్వీట్ కి చెన్నై సూపర్ కింగ్స్ కూడా తిరిగి ట్వీట్ చేసింది..
అయితే ఈసారి ఆరిసీబీ గెలవడానికి కారణం పరుగులు, సిక్సర్లు కాదు. బౌలర్స్ కూడా మైదానం లో చెలరేగ లేదు కానీ ఆరిసీబీ ఫైనల్ పోరు లో గెలిచింది.
నిజం ఇది కల కాదు నిజమే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కాదు ఆరిసీబీ గెలిచినది ఇండియన్ పోలింగ్ లో.
కరోనా కారణంగా ఐపీఎల్ మ్యాచ్లు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ క్రమం లో
ఆర్ సి బి సరికొత్తగా ఆలోచించింది. షెడ్యూల్ ప్రకారం రోజు వారీ పోల్ నిర్వహించింది. అయితే ఈ పోరు లో అత్యధిక ఓట్లు ఆర్ సి బి సాధించుకుంది.
ఇలా షెడ్యూల్ ప్రకారం పోల్ కొనసాగించాయి. అయితే ఆరిసీబీ ఫైనల్ వరకు నిర్విరామంగా కొనసాగించింది. దీంతో బెంగుళూరు విజేత అయింది అయితే ఫైనల్లో ఆర్సిబి తో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ ఉండడం తో ఇద్దరి మధ్య కూడా పోల్ కొనసాగింది.
ఫైనల్ పోరులో 85 శాతం ఓట్లు దక్కించుకుని గెలుపు అందుకున్నట్లు ట్విట్టర్లో పేర్కొంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్లో వేదికగా స్పందించి ఈ ఏడాది కప్పు మీదే అంటూ సరదాగా ట్వీట్ చేసింది.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments