బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు ప్రపంచ క్రీడాకారుల్లో అత్యుత్తమ ఫిట్నెస్ ఉన్న వారిలో ఒకరు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపించడం వల్ల ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లో ఉంటున్నారు. ఇలానే చక్కటి ఆహారం తీసుకుంటూ అనారోగ్యం పాలు కాకుండా చక్కగా ఫిట్ గా ఉండడానికి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఎప్పుడు గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తూ వర్కవుట్స్ తో బిజీగా ఉండే మన సింధు తను డైట్ ని చాలా బాగా ఫాలో అవుతున్నాను. ఎంతో జాగ్రత్తగా వాటిని తీసుకుంటున్నాను అని ఆమె చెప్పింది.
నిజంగా చక్కని డైట్ ఫాలో అవ్వడం కట్టడమే కానీ చాలా అవసరం అయితే ఆమె బ్రేక్ ఫాస్ట్ లో పాలు గుడ్లు పండ్ల ముక్కలు మాత్రమే తీసుకుంటున్నాం అని చెప్పింది. అంతే కాకుండా నూనె మసాలా వాడిన పదార్ధాల జోలికి వెళ్లడం లేదని వాటిని తీసుకోవడమే లేదని ఆమె చెప్పింది.
అంతే కాకుండా వేసవి వల్ల శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. అందుకని ఆమె డిహైడ్రాట్ తప్పకుండా రోజు నీళ్లు జ్యూసులు తాగుతోందట. ఇలా ఆమె చేస్తూ ఈ డైట్ ను ఫాలో అవుతోంది కానీ నెలలో ఒకసారి మాత్రం డైట్ అంతా పక్కన పెట్టేసి నచ్చిన వాటిని తీసుకోవడం బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments