కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా సమస్యల తో, ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ దాటికి ఆర్థిక మాంద్యం మొదలైంది. అయితే ప్రతి ఒక్కరు కూడా కరోనా వల్ల అనేక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు.
అయితే జపాన్ కి చెందిన రియో మీయక్ గతంలో ఎన్నో అంతర్జాతీయ పథకాలు సాధించాడు అయితే ఇప్పుడు తను ఫుడ్ డెలివరీ బాయ్ గా కొత్త అవతారమెత్తాడు. ఇప్పటికే ఒలింపిక్స్ కి సిద్ధమైన తిను ఒలింపిక్స్ వాయిదా పడటం తో ఫుడ్ డెలివరీ బాయ్ గా చేరాడు.
ఒకవైపు ఫిట్నెస్ పై దృష్టి పెట్టి మరో వైపు మైకేల్ ఇలా ఓవరీస్లో ఫుడ్ డెలివరీ బాయ్ గా చేరిపోయాడు. విరామం దొరకడం తో డబ్బులు కోసం మార్గం ఆలోచించాలి అంటూ మైకేల్ ఫుడ్ డెలివరీ బాయ్ గా జాయిన్ అయ్యాడు.
శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి కూడా ఇదొక ఎక్సరసైజ్ గా ఉంది అని కూడా చెప్పాడు అయితే కరోనా ఎక్కడైతే తక్కువ ఉందో ఆ ప్రాంతాల్లో తను డెలివరీ చేస్తున్నాడు అని చెప్పాడు.
అలానే భౌతిక దూరాన్ని కూడా తను పాటిస్తున్నారని చెప్పాడు. అయితే పెన్సింగ్ అనేది ఒక క్రీడా ని దానికి చాలా ఫిట్ గా ఉండాలని ప్రాక్టీస్ లేకపోతే దానిలో రాణించడం కష్టం అని తెలియజేశాడు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments