అయితే కరోనా కారణంగా అని క్రీడలు కూడా ఆగిపోయిన దుస్థితి ఏర్పడింది. క్రీడాకారులు కూడా ఇంటికే పరిమితమై ఫిట్నెస్ పై దృష్టి పెడుతున్నారు. ఆటలు లేక ఇళ్లకే పరిమితం ఇక తప్పడం లేదు.
అయితే కరోనా వైరస్ వల్ల ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్లు కూడా జరగ లేని దుస్థితి మనం చూసాం. అలాగే కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా ప్రతి ఆట కూడా సమస్యల తో ఉంది.
అయితే ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యం లో మెగా టోర్నమెంట్ లో కూడా వాయిదా పడడం చూస్తున్నాం.
అయితే వీటితో పాటు ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ కూడా వాయిదా పడి పోయింది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆక్లాండ్ జరగవలసి ఉంది. కానీ కరోనా అసలు తగ్గకపోవడంతో ఈ మ్యాచ్ ని వాయిదా వేయడం జరిగింది.
అయితే ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 24 వరకు నిర్వహిస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది.
సెప్టెంబర్ లో ఆడవలసిన క్రీడాకారులు వాయిదా పడ్డ టోర్నీ లో ఆడతారని క్లారిటీ ఇచ్చేసింది బీడబ్ల్యూఎఫ్.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments