జపాన్ కి చెందిన రెజ్లర్ మృతి చెందాడు. కరోనా వైరస్ తో చౌరాసి ప్రాణాలు విడిచాడు అయితే కరోనా వైరస్ వల్ల సుమో రెజ్లర్ చనిపోవడం ఇదే తొలి ఘటన. జపాన్ సుమో సంఘం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
రెజ్లర్ షోబుషి మంచి పేరు పొందాడు అసలు పేరు కియోటకా సుటేకా. అయితే నెల రోజుల క్రితం అతను ఆసుపత్రి లో చేరి చికిత్స పొందుతున్నాడు.
టోక్యో హాస్పిటల్లో అతను మృతి చెందినట్లు జపాన్ మీడియా పేర్కొంది. 2007లో షోబుషి ప్రొఫెషనల్ సుమో పోటీల్లో పాల్గొన్నాడు. కెరీర్ లో ఎన్నో మంచి ర్యాంకింగ్ కూడా పొందాడు. అప్పుడు అతను 11వ స్థానంలో నిలిచాడు.
అయితే ఇప్పుడు మే నెలలో జరగవలసిన సుమో రెజ్లింగ్ పోటీలు కూడా వాయిదా వేశారు. అయితే మొత్తం జపాన్లో ఇప్పటివరకు 16759 కరోనా వైరస్ సంక్రమించింది కాగా 691 మంది మృతి చెందారు
అయితే ఏప్రిల్ నెలలో ఐదుగురు సుమో రెజ్లర్ లకి వైరస్ సంక్రమించినట్లు సంఘం పేర్కొన్నది ఇప్పుడు 28 ఏళ్ల షోబుషి కరోనా వైరస్ తో మరణించినట్టు జపాన్ మీడియా తెలిపింది.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments