ప్రస్తుతం లాక్ డౌన్ లో ప్రజలంతా ఉన్నాము. ఈ కరోనా వైరస్ కారణంగా అన్నీ ఆగిపోయాయి. వ్యాపారాల నుండి ప్రతీది ఆగిపోయాయి. క్రికెట్ పరిస్థితి కూడా అంతే కదా....! అవి కూడా కాళీ మైదానం లో ఆడుకోవాల్సిన పరిస్థితి. అలానే వ్యాపారాలు లేక డబ్బు లేని దుస్థితి. వారు వీరు అన్నది లేకుండా అందర్నీ కూడా ఈ మహమ్మారి అనేక బాధలు పెడుతోంది.
పోలీసులు, డాక్టర్లు వంటి ఎంతో మంది చక్కటి సేవ చేసి ప్రాణాలని పోస్తున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది. అందు వల్లనే అంత కూడా లాక్ డౌన్ లో ఉన్న దుస్థితి. ఇందు వల్లనే ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకి రాకుండా ఇళ్లకే పరిమితం అయిపోయారు.
క్రికెటర్లు యాక్టర్లు అందరూ కూడా ఇళ్లకే పరిమితి అయిపోయారు. అయితే తాజాగా విరాట్ కోహ్లీని అవుట్ చెయ్యడం అని అంత అనుకుంటే పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ మాత్రం విరాట్ ని అవుట్ చెయ్యగలను అన్న వార్త వైరల్ అయ్యింది.
పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ వికెట్ కి ఆవలిగా బంతులు వేస్తా ఆలా చేస్తే డ్రైవ్ చెయ్యడానికి ప్రయత్నం చేసి కోహ్లీ అవుట్ అవుతాడు అని అన్నాడు. ఒక వేళ ఈ పధ్ధతి కనుక విజయం అవ్వకపోతే 150 కిలోమీటర్ల స్పీడ్ తో బంతులని వేస్తా అప్పుడు అవుట్ అవుతాడు అని అన్నాడు.ప్రపంచం లో ఉన్న అందరి బౌలర్లు ఈ విషయం పై బుర్రలు బద్దలు కొట్టుకుంటే ఈ బౌలర్ మాత్రం ఇలా బదులు ఇచ్చాడు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments