కరోనా కారణంగా అన్నీ ఆగిపోయాయి. వ్యాపారాల నుండి ప్రతీది ఆగిపోయాయి. క్రికెట్ పరిస్థితి కూడా అంతే కదా. అవి కూడా కాళీ మైదానం లో ఆడుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితిలో విరాట్ ఎలా ఆడతాడో చూడాలని ఉంది అన్నాడు లియాన్.
ఈ ఏడాది డిసెంబర్ లో నాలుగు టెస్ట్ సిరీస్ కోసం భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యాటకు వెళ్లాల్సి ఉంది. కరోనా కారణంగా స్టేడియంలు అన్ని కలిగే ఉంటాయి అలాంటి అప్పుడు విరాట్ ఆట తీరు ఎలా ఉంతొంది ఖచ్చితంగా చూడాలి అని అంటున్నాడు లియాన్.
ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఇలా అన్నాడు. ఖాళీ స్టేడియం లో మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుంది అని మిచెల్ స్టార్క్ నేను మాట్లాడుకున్నాం అని అన్నాడు లియాన్. అభిమానుల అరుపులతో జోష్ తో విరాట్ ఆట తీరు మరెంతో బాగుంటుంది.
ఆట స్థాయి బాగా పెరిగి పోతుంది అని అన్నాడు. అంతే కాకుండా ఆ జోష్ ఫుల్ గా ఉంటుంది కానీ ఇప్పుడు ప్రేక్షకులు లేకపోయినా కూడా తన ఆట బాగానే ఉంటుంది ఆలా మార్చేసుకుంటాడు అని అన్నాడు లియాన్. ఇలా విరాట్ కోహ్లీని బాగా ప్రశంసించాడు లియాన్. అలానే పూజారని భారత్ జట్టు కి నయా వాల్ అని అభివర్ణించాడు లియాన్.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments