కరోనా కారణంగా ఇప్పటికీ క్రికెట్ మ్యాచ్లు ఆగి పోయాయి. ఐపీఎల్ నుంచి అనేక మ్యాచ్ లని మిస్ అవుతున్నారు క్రికెట్ ప్రేమికులు. అయితే మ్యాచ్ ను మిస్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే మంచి శుభవార్త అని చెప్పొచ్చు. క్రికెట్ ని పునరుద్ధరణ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ చేస్తున్న ప్రయత్నాల్లో ముందడుగు పడింది.
అయితే ఇంగ్లాండ్ తో మూడు టెస్ట్ సిరీస్ కి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది జూలైలో జరగనున్నాయట. అయితే ఇవి జూన్లోనే జరగవలసిన ప్రక్రియ కానీ కరోనా కారణంగా ఇవి వాయిదా పడ్డాయి.
అయితే కరోనా తర్వాత కాస్త పరిస్థితులు చక్కబడడం తో ఈ క్రికెట్ పునరుద్ధరణ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించింది. అంతే కాకుండా పాకిస్తాన్ వెస్టిండీస్ మ్యాచ్ సిరీస్ ను జూలై లో నిర్వహిస్తామని తెలియజేశారు. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించిన వెస్టిండీస్ బోర్డు సమావేశం నిర్వహించింది.
దీనిలో అన్ని ప్రాంతాల నుంచి ఆటగాళ్లు సిబ్బందిని రప్పించడం వారికి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం అలానే ప్రైవేట్ విమానాలు ఏర్పాటు చేయడం ఇలా ముఖ్యమైన అంశాల పై చర్చ సాగింది.
అంతే కాకుండా ఆటగాళ్లు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈ సీబీఐ అనేక చర్యలు తీసుకుంటామని విశ్వాసాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ వ్యక్తం చేసింది.
అయితే ఒక వేళ కనుక ముందు ఈ సిరీస్ కనుక విజయ వంతంగా సాగితే మరికొన్ని దేశాలు కూడా ముందుకు వస్తానని క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments