ధోని చేసే సహాయం స్టైలే వేరు అంటూ అతన్ని మెచ్చుకున్నాడు రిషబ్ పంత్. సాటి క్రీడా కారుడుకి సహాయం చేయడం లోనూ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కి ప్రత్యేక పద్ధతి ఉందని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు.
అయితే ధోని గ్రీజ్ లో ఉంటే నిజంగా అంతా సవ్యంగా సాగిపోతాయి అని కూడా చెప్పాడు. రిషబ్ పంత్ అందరితో పోల్చుకుంటే లోనే సహాయం చేసే పద్ధతి సెపరేట్ అంటూ ధోని ప్రశంసించాడు. పంత్ అతను సహాయం పూర్తిగా చేయడని ఆ సమస్య నుంచి బయటకు వచ్చేలా అన్ని ఆధారాలు చూపిస్తాడని దీని ద్వారా సమస్యను ఎవరికి వారే సాల్వ్ చేసుకోగలరని చెప్పాడు రిషబ్ పంత్.
కేవలం ఆట లోనే కాదు బయట కూడా మంచి సలహా ఇస్తాడు అని చెప్పాడు. ధోని తన గురువు అంటూ ఆట లో కూడా వ్యక్తి గతంగా కూడా ఏ సమస్య వచ్చినా సంప్రదిస్తాము అని చెప్పాడు. పూర్తి పరిష్కారం చెప్పకుండా ఆ సమస్య నుంచి ఎలా బయట పడాలో అన్ని మార్గాలు చూస్తాడు అని అన్నాడు. ఎందుకంటే తను ఎవరి మీద పూర్తిగా ఆధారపడ కూడదనేది అతని అభిమతం అని కూడా చెప్పాడు.
ఆటలో కూడా ధోనీ చక్కగా సూచిస్తాడు. కాక పోతే మేమిద్దరం ఒక సారి బ్యాటింగ్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అని కూడా చెప్పాడు. ఇలా ఓ వికెట్ కీపర్ రిషబ్ పంత్ భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి చెప్పాడు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments