లాక్ డౌన్ కారణంగా ఆటగాళ్లు అంతా కూడా ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆటలు ఎలానో లేవు అన్న సంగతి తెలిసినదే. అయితే క్రీడాకారులు అంతా సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసుకుంటూ, ఇళ్లల్లో కొత్త వెరైటీలని చేస్తూ గడిపేస్తున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటె తాజాగా ఒక వీడియో ని పోస్ట్ చేసాడు డేవిడ్ వార్నర్. క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన పిల్లలతో కూర్చుని ఒక వీడియో చేసారు. అయితే ఆ వీడియో నిజంగా వైరల్ అయ్యింది.
డేవిడ్ వార్నర్ ఈ మధ్య ఎంతో యాక్టివ్ గా ఉన్నాడు సోషల్ మీడియాలో. లాక్ డౌన్ లో తానూ వీడియో ని పోస్ట్ చేసారు. వార్నర్ పిల్లలు ఐవీ-మే, ఇండి-రే తో కలిసి చేసిన ఈ టిక్ టాక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అందులో వార్నర్ ఇద్దరు పిల్లలు తమకి విరాట్ కోహ్లీ మాటే బాగా ఇష్టం అని ఎంతో క్యూట్ గా ముద్దు ముద్దు మాటల తో వాళ్ళు చెప్పారు.
కోహ్లీ అంకుల్ మాకు సెల్ఫీ కావాలని వాళ్ళు అన్నారు. అలానే వల్ల దాడి వార్నర్ కూడా ఎంతో ఇష్టం అని వాళ్ళు చెప్పారు. ఇలా ఈ వీడియో ని షేర్ చేసాడు క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఇలా వార్నర్ తన పిల్లలతో కుటుంబంతో కలిసి ఈ లాక్ డౌన్ లో కాలక్షేపం చేస్తున్నాడు క్రికెటర్ డేవిడ్ వార్నర్.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments