కరోనా కారణంగా అన్నీ ఆగిపోయాయి. వ్యాపారాల నుండి ప్రతీది ఆగిపోయాయి. క్రీడలు పరిస్థితి కూడా అంతే కదా. అవి కూడా కాళీ మైదానం లో ఆడుకోవాల్సిన పరిస్థితి. అలానే వ్యాపారాలు లేక డబ్బు లేని దుస్థితి.
ఇప్పటికే ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది. అందు వల్లనే అంత కూడా లాక్ డౌన్ లో ఉన్న దుస్థితి. ఇందు వల్లనే ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకి రాకుండా ఇళ్లకే పరిమితం అయిపోయారు.
ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అయితే దీని ప్రకారం వచ్చే ఏడాది జరగవలసిన కామన్వెల్త్ యూత్ గేమ్స్ 2023 కి వాయిదా పడ్డాయి. ముందే నిర్వహించిన షెడ్యూల్ మార్చ వలసిన పరిస్థితి ఏర్పడింది. టోక్యో ఒలంపిక్స్ 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 మధ్య తారీకుల్లో జరుగుతాయట.
ఇక పోతే ట్రీట్ ట్రినిడాడ్ అండ్ టొబాకో ఆదిత్యమిచ్చే కామన్వెల్త్ గేమ్స్ 2021 వ సంవత్సరం ఆగస్ట్ ఒకటి నుంచి ఏడు వరకు జరుగుతాయట. ఇలా షెడ్యూల్ మొత్తం పూర్తిగా మారిపోయింది.
ఈ కరోనా వైరస్ కారణంగా షెడ్యూల్ ఇలా మార్చారు అని అంటున్నారు. అయితే టోక్యో ఒలంపిక్స్ కామన్వెల్త్ యూత్ గేమ్స్ ను రెండు సంవత్సరాల పాటు వాయిదా వేస్తున్నట్టు కామన్వెల్త్ గేమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు తెలియజేసింది. ఇలా ఈ మార్పులుని కరోనా వైరస్ కారణంగా చేశారు అని వారు షెడ్యూల్ ని మార్చివేసి మళ్ళీ ప్రకటించడం జరిగింది.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments