అయితే ఇప్పటికీ కరోనా వైరస్ కారణంగా అన్ని ఆగిపోయాయి. క్రికెట్ మ్యాచ్ లు కూడా లేవు. ప్రేక్షకులు లేకుండా ఆటలాడితే ఎలా ఉంటుందోనని షోయబ్ అక్తర్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
అయితే ఇప్పటికీ క్రికెట్ మార్కెట్ తీవ్ర నష్టం లో ఉంది. అయితే వీటిపై అక్తర్ మాట్లాడుతూ కాళీ స్టేడియంలో మ్యాచ్ నిర్వహించే ప్రణాళికలు ఉన్నాయి అంటున్నాడు.
కానీ ఇది ఏ మాత్రం విజయవంతం అవ్వదని తన అభిప్రాయాన్నిఅక్తర్ చెప్తున్నాడు. అసలు ఎలా ఉంటుందంటే...? వధువు లేకుండా వివాహ తంతు జరిపించడం లాగ ఉంటుందని తను వెల్లడించారు.
అయితే కరోనా ఇప్పటికే అందర్నీ ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏడాదిలోగా యధావిధి కి పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నాను అని అతడు చెప్పాడు. అయితే 2003 వన్డే ప్రపంచకప్ లో తన జట్టుతో జరిగిన మ్యాచ్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీ చేయాలని ఆశించాను అని చెప్పాడు అక్తర్.
99 పరుగుల వద్ద సచిన్ అవుట్ అవ్వడం తనకు చాలా బాధాకరంగా అనిపించింది అని చెప్పాడు. అయితే తాను సిక్స్ కొడతానని అనుకున్నాడట కాకపోతే సచిన్ అవుట్ అయ్యాడు అని తను చెప్పాడు. కానీ ఆ మ్యాచ్లో భారత్ విజయభేరీ మోగించింది.
10 ఓవర్లు పూర్తి చేసుకుని అక్తర్ ఏకంగా 72 పరుగులు అందించాడు. ఇలా క్రికెటర్ అక్తర్ షేర్ చేసుకున్నాడు మీడియాతో.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments