లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులని మూసేసారు. కేవలం మద్యం షాపులు మాత్రమే కాదు ప్రతీ వాటిని కూడా మూసేసారు. ఇప్పటికే ప్రజలు ఇళ్ళకి పరిమితం అయ్యి గడప దాటలేని దుస్థితి ఏర్పడింది. అయితే మద్యం దుకాణాలు కాదు అన్ని వ్యాపారాలు మూసుకోవాల్సి స్థితి. బతికి బయట పడితే అదే చాలు అని అనుకుంటున్నారు ప్రజలు. కానీ ఊహించకుండానే ఇక్కడ మద్యం దుకాణాలు తెరవడం హల్ చల్ అవుతోంది.
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే అన్ని మూసేస్తే అస్సాం లో మాత్రం వైన్ షాపులని రీఓపెన్ చేశారట. వైన్స్ అమ్మకాల వల్ల నష్ట పోతున్నారు అని అస్సాం లో వైన్ షాపులు తెరిచేశారట. ఇంకేం ఉంది అస్సాం ప్రభుత్వం వైన్ షాపులకి, హోల్సేల్ షాపులకి, మద్యం ప్లాంటులకి, డెస్టెల్లరీస్, బెవెరేజెస్ అన్నింటికి అనుమతి ఇచ్చేశారట.
సోమవారం ఉదయం పది గంటల నుండి ఇక్కడ అమ్మకాలు మొదలు అయ్యాయట. అలానే రాష్ట్రం లో పలు మద్యం షాపుల వద్ద జనం పెద్ద ఎత్తున క్యూ కట్టారట. లాక్ డౌన్ తరవాత మద్యం అమ్మకాలని మొదలు పెట్టింది తోలి బీజేపీ పాలిట రాష్ట్రం అసోం కావడం గమనార్హం.
అలానే మేఘాలయ కూడా అనుమతి ఇచ్చేసింది. అయితే అస్సాం లో ఉదయం పది నుండి సాయంత్రం ఐదు వరకు మద్యం అమ్మడానికి అనుమతి లభించిందిట. అలానే మేఘాలయ లో తొమ్మిది నుండి నాలుగు వరకు ఈ అమ్మకాలపై అనుమతి ఇచ్చారట.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments