భారతదేశం ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం మరియు విస్తీర్ణం ప్రకారం ఏడవ అతిపెద్ద దేశం. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానాన్ని కలిగివుంది. సైనిక శక్తిలో 4వ స్థానం, జిడిపిలో 3వ స్థానాన్ని కలిగి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటిగా మారింది. భారతదేశం ఉమ్మడి రాష్ట్ర కలయిక, ఈ రాష్ట్రాల వలననే దేశ అభివృద్ధి సాధ్యపడుతుంది. 2019 స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా దేశంలోని 5 ప్రధాన నగరాలు ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్ననగరాలుగా పేరు సంపాదించాయి. మరికొన్ని ఇప్పటికే అభివృద్ది దిశలో ఆకాశాన్నితాకుతున్నాయి. ఇండియాలో అత్యధికంగా అభివృద్ధి చెందిన ఐదు నగరాలు ఏవి ? వాటి ప్రత్యేకతలు ఏమిటి అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకొనే టాప్ 5 సిటీస్ ను వాటి జిడిపి ఆధారంగా గుర్తించడం జరిగింది
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments