హీరో ప్రభాస్ అనేక సినిమాల్లో నటించాడు. భారీ హిట్లతో అదరకొట్టాడు. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ మన హీరో ప్రభాస్. ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని పాత్రల్లో నటించినా ప్రభాస్ అంటే గుర్తొచ్చేది బాహుబలి సినిమానే. అంత గొప్ప సినిమా అందించాడు దర్శకుడు రాజమౌళి. ఈ గ్రేట్ స్టార్ హృదయం సినిమాల్లో మాత్రమే కాక బయట కూడా భారీగానే ఉందిట. అయితే ప్రభాస్ ని ఆయన ఏమన్నారంటే...
ఈ కరోనా భాదితులకు సహాయంగా అనేక మంది పాప్యులర్ హీరోలు, బిజినెస్ మ్యాన్స్ ఎందరో విరాళాలు ఇచ్చారు. హీరో ప్రభాస్ తన వంతు సాయంగా రూ. 3 కోట్లు ప్రధాన మంత్రి సహాయ నిధికి అందించాడు. అలానే తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల సహాయ నిధికి చెరో రూ కోటి కూడా ఇచ్చాడు.
ఇందుకు గాను టీడీపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి ప్రభాస్ ని పొగడ్తలతో ముంచేసాడు. కేవలం బాహుబలి రికార్డులోనే కాదు, కరోనాకి అందించే విరాళాల్లో కూడా ఈ తార ముందున్నాడు అని ప్రశంసించారు.
ఈ నెల 14 వరకు ప్రజలు అంతా లాక్ డౌన్ లో ఉన్నారు. కరోనా మహమ్మారి అందర్నీ పీడిస్తోంది. ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కరోనా బాధితుల్ని చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ప్రపంచాన్నే చుట్టుముట్టేసింది ఈ భూతం. అయితే ఏది ఏమైనా సరే జాగ్రత్తలు పాటిస్తూ అధికారుల చెప్పిన మార్గాలని అనుసరించడం ముఖ్యం.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments