కరోనా వైరస్ వల్ల అంత కూడా అల్లకల్లోలంగా మారిన స్థితి. ఈ మహమ్మారి వల్ల అనేక ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ప్రజలు అంత కూడా అనారోగ్యం కి గురి కాకుండా, ఒకరి నుండి ఒకరికి ఈ కరోనా రాకుండా ఉండడానికి అనేక జాగ్రత్తలని పాటిస్తున్న ఈ కరోనా కట్టడి చెయ్యడం కుదరడం లేదు.
అయితే ఒక పక్క పోలీసులు కూడా ఎంత గానో శ్రమించి అహర్నిశలు పని చేస్తునాన్రు. కానీ జనం మాత్రం ఇంతకీ మాట వినడం లేదు. ఇలా అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఇష్టానుసారం ప్రవర్తిసున్నారు. లాఠీ తో దెబ్బలు పడుతున్న, ఫైన్లు కేసులు వేస్తున్న వినడం లేదు. అయితే ఇలాంటి స్థితి లో బయటకి రావడం ఎంత మాత్రము మంచిది కాదు. అయితే ఈ కరోనా ని కట్టడి చెయ్యడం అవసరం.
లాక్ డౌన్ నిబంధులని ఉల్లంఘించిన విదేశీయులకి బాగా బుద్ధి చెప్పారు పోలీసులు. కేసులు రాయలేదు. ఫైను వెయ్యలేదు. మరి ఏం చేశారు అని అనుకుంటున్నారా? లాక్ డౌన్ ని ఉల్లంఘించి రోడ్డు మీద షికార్లు చేస్తున్న విదేశీయులని పోలీసులు చూసారు. ఈ సంఘటన రిషికేష్ లో తపోవనం లో జరిగింది. లాక్ డౌన్ ని ఉల్లంఘించి రోడ్డు మీద షికార్లు చేస్తున్న విదేశీయులపై పోలీసులు శిక్షించారు.
వారి చేత ఐదు వందల సార్లు సారీ అని రాయించుకున్నారు. లాక్ డౌన్ నిబంధనల్ని నేను పాటించలేదు...అందుకు నన్ను క్షమించండి- అని వారి చేత పోలీసులని వ్రాయించుకున్నారు. ఆలా వ్రాసిన తర్వాతే వాళ్ళని వెళ్లనిచ్చారు. ఇలా పోలీసులు క్షమాపణ వ్రాయించుకుని ఆ తర్వాతే వాళ్ళని వదిలారు.
పోలీసుల పని నిజంగా కష్టం అయిపోతోంది. ఎంత కాపలా కాసిన సరే అనేక సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చెయ్యడానికి మేము సైతం అని అంటున్న వైద్యులకు ధీటుగా పని చేస్తున్నారు పోలీసులు.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments