ప్రధాని మోది కేవలం వెజిటేరియన్ ఆహారం మాత్రమే తీసుకుంటారట. భారత ప్రధాని నరేంద్ర మోడీ పొద్దున్నే లేవగానే చక్కెర లేని టీ తాగుతారట ఇక బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఆయన ఎక్కువ ప్రోటీన్లు ఉండేటట్లు చూసుకుంటారన్నారు.
ఆయనకి బాగా గుజరాతి వంటకాలు ఇష్టమని ఆయన చెప్పారు. అయితే గుజరాతి స్టైల్లో చేసిన కిచిడీ ఆయనకి బాగా ఇష్టమట. ఇలా మోది ఈ గుజరాతీ ఆహారం ఎక్కువగా తీసుకుంటారట. ప్రధాన మోది కుక్ ఎల్లవేళలా ఆయన వెంటే ఉండడం తో ఏ పర్యటనకు వెళ్లినా ఆయనకి చేసి పెడతారట.
ఇలా ఎల్ల వేళలా ఉండడం తో ఆయనకు ఎప్పుడూ ఇష్టమైన ఆహారం తరచుగా అలవాటైన ఆహారాన్నే మాత్రమే ప్రధాని నరేంద్ర మోది తీసుకుంటారట. కిచిడి మాత్రమే కాకుండా ఆయనకు ఇడ్లీ దోశ పోహా రోటీలు బాగా ఇష్టమని ఆయన చెప్పారు.
నిజంగా ఆహారం లో నియమాలని పాటిస్తూ ఉండడం నిజంగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతే కాకుండా అలవాటు లేనివి కొత్తవి కూడా తినడం మంచిది కాదు. కానీ ప్రధాని మోదీ మాత్రం చక్కటి సూత్రాలని పాటిస్తూ ఆరోగ్యంగా ఉంటున్నారు అనే చెప్పొచ్చు.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments