ఖండాలు దాటి దేశాలు దాటి ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది. మెరుగవుతుంది అని ఎదురు చూస్తున్న కూడా పరిస్థితి బాగా లేదు. ఎక్కడ చూసిన అదే దుస్థితి. ఏం అవుతుందో అర్ధం కానీ స్థితి లో జనం. ఇలా ప్రతీ ఒక్కర్నీ భయ పెడుతోంది కరోనా. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఈ కరోనా వైరస్ కారణంగా.
రోజు రోజు కి పరిస్థితి చక్కబడాలని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నా ఆశలు ఆవిరైపోతున్నాయి.ఇలా ఎంతో దారుణాలని చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నింటిని వదిలి ఈ లాక్ డౌన్ తో ఇంట్లో ఉండక తప్పడం లేదు. ఇలా కరోనా మహమ్మారి ప్రజలని అనేక ఇబ్బందులు పెడుతోంది.
ఇవన్నీ ఇలా ఉంటే పదవ తరగతి పరీక్షలు ఎప్పుడో జరిగి పోవాల్సినది. కానీ అవి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. ఈ పరీక్షలు ఎప్పుడో అయిపోవాల్సినవి కానీ ఎప్పటి నుండో ఈ పరీక్షలు వాయిదా పడిపోయాయి. వాళ్ళకి ఈ పరీక్షల షెడ్యూల్ వచ్చే దాక ఆన్లైన్ లో పాఠాలు భోదించాలని నిర్ణయించారు.
దీని మూలంగానే విద్యామృతం కార్యక్రం రోపొందించారని అన్నారు. ఉదయం పది నుండి పదకొండు వరకు అలానే సాయంత్రం నాలుగు నుండి ఐదు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. డీడీ సప్తగిరి ద్వారా ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది.
టెన్త్ పరీక్షలు ఇప్పుడప్పుడే అవ్వవు అని అవి ఎప్పుడో తెలిసేంత వరకు కూడా ఈ సమయాన్ని వినియోగించామను మంత్రి ఆదిమూలపు చెప్పారు. అలానే చక్కగా చదువుకుని ఆ పాఠాల్ని వినాలని అయన కోరారు. అలానే అన్ని శాఖల పరిధిలో ఉన్న టీచర్స్ చేత పాఠాల్ని చెప్పిస్తాం అని కూడా ఆయన తెలిపారు.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments