కేరళ లో ఓ ఘటన జరిగింది. ఆసుపత్రి లో జార్జ్ (89) చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యాడు. అయితే డిశ్చార్జ్ చేసిన తన తండ్రిని ఇంటికి తీసుకుని రావడానికి ఆటో లో వెళ్ళాడు రోయామెన్ (30).
కానీ దారిలో పోలీసులు ఆటో ని ఆపారు. ఆటో కాగితాలు అన్ని కూడా సక్రమంగా ఉన్నాయి. అలానే తానూ ఆసుపత్రికి వెళ్తున్నాను అని చెప్పిన సరే పోలీసులు వినలేదు అని చెబుతున్నాడు రోయామెన్. దేనితో ఆటోని అక్కడే నిలిపివేసి ఆసుపత్రికి వెళ్ళిపోయాడు.
ఇది ఇలా ఉండగా వచ్చేటప్పుడు ఆటో లేకపోవడం వల్ల తన తండ్రిని తానే స్వయంగా వెళ్లి ఎత్తుకుని తీసుకొచ్చాడు ఆటో వరకు కూడా. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రి నుండి తీసుకు రావాలి అని వదలమన్న పోలీసులు వినిపించుకోలేదు.
తానూ ఎంతలా మోర పెట్టుకున్న వినిపించుకోక పోయే సరికి కిలో మీటరు తన తండ్రిని ఎత్తుకొచ్చిన దుస్థితి ఏర్పడింది. ఎత్తుకుని తిరిగి వస్తున్నప్పటికీ కూడ పోలీసులు పట్టించుకోలేదని కూడా అన్నాడు రోమయెన్. కానీ పోలీసులు మాత్రం కాగితాలు లేవని వాళ్ళకి చూపించ లేదని అన్నారు. ఇలా కేరళ లో ఈ ఘటన జరిగింది. ఒక జిల్లా ఎస్పీ నుండి ఈ ఘటన రిపోర్ట్ అయ్యాక చర్యలు తీసుకుంటామని మానవ హక్కుల సంఘం తెలిపింది.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments