లాక్ డౌన్ వల్ల ఇప్పటికె ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వం వీటిలో కొంచెం మార్పులు తీసుకు వచ్చింది. కొన్ని వాటిని మినహాయింపు పెట్టి ప్రజలకి కాస్త ఉపశమనం కలిగించారు. దీనివల్ల ప్రజలకి కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం ఇప్పుడు కుదురుతుంది.
అయితే వీటిలో పుస్తకాలు, స్టేషనరీ షాపులు, నిర్మాణ రంగానికి సంబంధించిన మెటిరీయల్ షాపులు, మొబైల్ రిచార్జ్ షాపులు,రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఎత్తివేత. అలానే ఫ్యాన్లు విక్రయించే ఎలక్ట్రికల్ దుకాణాలు, సిమెంట్ విక్రయాలకు, పిండి మిల్లులకు మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.
వీటి అన్నింటినీ లాక్‌డౌన్ నుంచి మినహాయింపు చేసారు. ఇలా కొన్ని వాటికి అనుమతి ఇవ్వడం వాళ్ళ ప్రజలకి కాస్త ఉపశమనం వచ్చింది అనే చెప్పాలి. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమవేశం ద్వారా వివరాల్ని చెప్పారు.
అంతే కాక మొత్తం దేశ వ్యాప్తంగా నోడల్ అధికారులను నియమిస్తామని కూడా వారు తెలియజేసారు. లాక్‌డౌన్ ఆంక్షల నుంచి దేశంలోని అర్బన్ ప్రాంతాల్లోని నాన్ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయి.అలెర్ట్ ఏరియాల్లో కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ మినహాయింపులు లేవు అని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments