ముకేశ్ అంబానీ ధనవంతుల్లో ఒకరు. అయితే ఆయన వినాయక చవితి దసరా వంటి పండగలప్పుడు అలానే న్యూ ఇయర్ పార్టీ లోనూ ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అయితే అపర కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ ఇచ్చే విందు ఎంత గ్రాండ్గా ఉంటుందో ఊహించవచ్చు... అయితే నమ్మలేని నిజం ఏంటంటే ఆయన మాత్రం మితాహారి .
అయితే ముఖేష్ అంబానీ మాత్రం ఇలాంటివి తినడం కంటే సాంబార్ ఇడ్లీ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అని చెప్పాడు. అయితే ఆయన మాత్రం మితాహారి కావడం తో ముఖ్యంగా టిఫిన్ అయితే మనం తినాలంటే సగటు వంటకాల్లో తీసుకుంటారు.
కానీ వెజిటేరియన్ అయిన ముఖేష్ అంబానీ కి సాంబార్ ఇడ్లీ అంటే ప్రాణం. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో ఆయన సాంబార్ ఇడ్లీ వేసుకుని తింటారట. వేడి వేడి ఇడ్లీలు లో చిక్కటి సాంబార్ పోసుకుని సౌత్ ఇండియన్ స్టైల్ లో తింటాడు ముకేశ్ అంబానీ.
ఇడ్లీ మాత్రమే కాదు ఆయనకి దోస కూడా చాలా ఇష్టమని చెప్పారు ముఖేష్ అంబానీ. ఇలా అపార కుబేరుడు అయినా ఇలా ఈ సింపుల్ బ్రేక్ ఫాస్ట్ ని మాత్రమే తీసుకోవడం విడ్డూరం.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments