తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గింపు అనే వార్త వచ్చింది. ఈ నేపథ్యంలో ఎల్పిజి సిలిండర్ 14 కేజీలది రూపాయలు 583 నుంచి ప్రారంభమవుతుంది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే ధర రూపాయలు 988 నుంచి ఆరంభమవుతుంది. ఈరోజు నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. నిజంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఇది శుభవార్తే అని చెప్పవచ్చు.
ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ ధరలు బాగా పెరిగిపోయి ఉన్నాయి. కనుక ఇది నిజంగా మంచి వార్తే. నగరాలు వారీగా గ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి....ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ 744 నుంచి ప్రస్తుతం 611 రూపాయలకు పడిపోయింది.
కలకత్తా లో గ్యాస్ సిలిండర్ ధర 834 నుంచి 774 కి తగ్గింది. అలాగే ముంబై లో 579 గా ఉంది గత నెలలో గ్యాస్ సిలిండర్ ధర అక్కడ 714 రూపాయలు ఉంది. చెన్నైలో 761 రూపాయలు ఉండాల్సిన ఎల్పిజి సిలిండర్ ధర ఇప్పుడు 569 రూపాయలకు తగ్గింది. హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర 862 నుంచి 769 రూపాయలకు తగ్గింది.
ఇలా ఎప్పుడు తగ్గని గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు భారీగా తగ్గాయి అనే చెప్పొచ్చు. గ్యాస్ సిలిండర్ మాత్రమే కాదు క్రూడాయిల్ ధర కూడా బాగా తగ్గి పోయింది. ఇక పోతే కేంద్రం ప్రతి కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ ధరకే అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 14.2 కేజీల సిలిండర్కు వర్తిస్తుంది. అయితే సబ్సిడీ కనక లిమిట్ దాటక పోతే సబ్సిడీ మొత్తం రాదన్న విషయం చెప్పక్కర్లేదు.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments