కరోనా వైరస్ వల్ల ఇప్పటికే ప్రజలంతా లాక్ డౌన్ లో ఉన్నారన్న సంగతి తెలిసినదే. అయితే ఈ లాక్ డౌన్ ని పొడిగిస్తారు అనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ లో ప్రజలు కట్టు దిట్టంగా ఉన్నా సరే పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం జరుగుతూనే ఉంది. సామాజిక దూరం పాటిస్తూ అనేక జాగ్రత్తలు తీసుకున్నా కట్టడి చేయడం అవ్వడం లేదు.
ఇప్పటి వరకు దీనికి అవసరం లేకపోవడం వల్ల వైరస్ ని ఆపడం కుదరడంలేదు. తెలంగాణలో మే 7 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. అయితే ఆ తరువాత కూడా లాక్ డౌన్ ని పెంచే ఉద్దేశంతో ప్రభుత్వ వర్గాలు ద్వారా తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకూ ఢిల్లీలో 2625 కరుణ పోస్టులు నమోదు అయ్యాయి. కాగా 54 మరణాలు కూడా చోటు చేసుకున్నాయి.
ఇలాంటి పాజిటివ్ కేసులు ని పరిశీలించి చూస్తుంటే కొనసాగింపే దీనికి మందు అన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర ఢిల్లీ సర్కార్ లు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. అలానే లాక్ టౌన్ పొడిగింపు అమలు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వంలోని ఒక అధికారి సోమవారం చెప్పారు.
అయితే దీనికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం సానుకూలంగా ఉన్నారని ఎలాంటి సడలింపు ఇచ్చినా కట్టడి చేయడం కష్టమని తెలిపారు. మహారాష్ట్రలో పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉండడంతో లాక్ డౌన్ తప్ప మరి ఇంకో దారి లేదన్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. 6817 కేసులు మహారాష్ట లో నమోదయ్యాయని. అలానే 301 మంది మృత్యువాత పడ్డారు.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments