ఇప్పటికే అన్ని దేశాలతో పోల్చుకుంటే మన భారత్ మెరుగైన స్థానం లో ఉంది అనే చెప్పాలి. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలు చేసిన సంగతి తెలిసినదే. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ లాక్ డౌన్ గడువుని పొడిగించారు మన ప్రధాన మోదీ. పరిస్థితి రోజు రోజుకి క్షీణించడం తో దారుణంగా మారుతోంది. అయితే ఇటువంటి సమయం లో అన్నింటి కంటే ముఖ్యం అయినది ప్రజల ప్రాణం అని చెప్పారు మన ప్రధాని.
కరోనా ని తగ్గించడానికి భారత్ ఇప్పటికే అద్భుత పోరు సాగించింది. ఇలానే ఈ పోరు కొనసాగిస్తే ఈ మహమ్మారి నుండి బయట పడవచ్చు అని అన్నారు. సామజిక దూరం పాటిస్తూ ఉండడమే మేలు అని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. అలానే ఇప్పటికే భారత్ లో పలు రాష్ట్రాలు ఈ నెల ముప్పై దాకా లాక్ డౌన్ ని పొడిగించారు అన్నది తెలిసినదే.
ఆర్ధిక వ్యవస్థ ప్రభావం ఉంది అని అందరికీ తెలిసినదే కానీ ఈ లాక్ డౌన్ తప్పదు అని మోదీ చెప్పారు. చక్కటి సేవలతో వైద్యులు వైద్యాన్ని అందిస్తునాన్రు. అలానే దేశంలో ప్రతీ ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది రాకూడదని మోదీ అనేక విషయాలపై దృష్టి పెట్టి జనానికి సహాయం అందించారు. ఏది ఏమైనా ఆరోగ్యంగా ఉండాలి అని ఆయన అన్నారు.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments