ఈ కరోనా ప్రజలని భయ పెడుతోంది. అనేక సమస్యలతో ప్రజలు ఇప్పటికే సతమతం అవుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఇలా ఈ కరోనా అనేక మందిని ముప్పు తిప్పలు పెడుతూనే వచ్చింది. ఇంకేం ఉంది ప్రపంచమంతా కూడా ఈ మహమ్మారి వల్ల తీవ్ర సమస్యలకి గురవుతున్నారు.
ప్రజలు పనులు మానుకుని లాక్ డౌన్ పాటించాలిన దుస్థితి వచ్చింది. ఈ కరోనా దెబ్బకి ఆర్ధిక పరిస్థితి కూడా బాగా దెబ్బ తినేసింది. ఇంకేం ఉంది అష్ట కష్టాలతో అనేక దుఃఖాలతో సతమతం అవ్వక తప్పడం లేదు. ఈ కరోనా పై పోరాటంలో ఎంతో మంది నాయకులు, వ్యాపారులు, కంపెనీలు, నటులు సహాయం అందిస్తూనే ఉన్నారు.
ఈ సమస్యకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న పనులకి అండగా కూడా నిలిచారు. తాజాగా కంగనా రనౌత్ తన వంతు సహాయం చేయింది. ఎంతో మంది కూలీలకు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే అన్నింటికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో అధిక శాతం మంది ముందుకి రావడం నిజంగా గొప్ప విషయమే.
హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ 25 లక్షలు అందించింది. ఇది ఇలా ఉండగా హీరో అజయ్ దేవగన్ సహాయం చేసాడు. సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కి రూ 51 లక్షలు విరాళంగా అందించాడు.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments