కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగా అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. అయితే కరోనా వైరస్ కట్టడి చేస్తే ప్రజలు సురక్షితంగా ఉండటానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది.
అయితే ఇప్పుడు కరోనా దెబ్బతో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థకు కాస్త ఊరట ఇవ్వడానికి కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. భారత ప్రధాని మోదీ రూపాయలు 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రవేశపెట్టారు అన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ ప్యాకేజీకి సంబంధించిన కేటాయింపులకు రంగాల వారీగా వెల్లడించే ప్రక్రియ ప్రారంభించింది. అయితే ఇందులో చిన్న సంస్థలు ఎం బి ఎఫ్ సి లు రియాలిటీ మొదలైన రంగాల్లో ఉన్న ప్యాకేజీ వివరాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం వెల్లడించారు వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి
కేంద్ర ప్రభుత్వం చిన్న సంస్థలకు రూ 3 లక్షల కోట్ల రుణాలు. అలానే నిలిచిపోయిన రియాల్టీ ప్రాజెక్టులు డెడ్లైన్లు పొడిగింపు ఎం బి ఎఫ్ సి ల కోసం ప్రత్యేక లిక్విడిటీ పథకం. సంక్షోభంలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలకు రూపాయలు 90 వేల కోట్లు మేర నిధులు సమకూర్చడం.
అలాగే వివిధ రకాల నిధులు కూడా ఇందులో ఉన్నాయి అయితే లాక్ డౌన్ దెబ్బతో ఏప్రిల్లో 12.2 కోట్ల మంది ఉద్యోగాలకు కోత పడి ఉంటుందని వినియోగాన్ని పూర్తిగా పడిపోయిందని అంచనాలు ఉన్నాయి.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments