కరోనా కలకలం రేపుతోందన్న సంగతి అందరికీ తెలుస్తున్నది. ఈ మహమ్మారి వల్ల అనేక బాధలు కూడా అందరూ పడుతూనే ఉన్నారు. అయితే కరోనా వల్ల క్షేమముగా ఆరోగ్యంగా ఉండాలని, ఒకరి నుండి మరొకరి వైరస్ రాకూడదని మాస్కులు వంటి వాటిని కూడా ప్రజలు ధరిస్తున్నారు. అయితే ఈ మహమ్మారి నుండి సేఫ్ గా ఉండడానికి మాస్కులని కొనుగోలు చెయ్యడానికి వెళ్లిన అందుబాటులో లేవు అన్న సంగతి తెలిసినదే.
అయితే ఈ కేంద్ర మంత్రి భార్య, కూతురు దీనికి ఒక పరిష్కారం అందించారు. కేంద్ర పెట్రోలియం మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ భార్య మృదుల, కూతురు నైమిశ కూడా స్వయంగా మాస్కులని తయారు చేసి పంచుతున్నారు. వీరిద్దరూ కూడా ఎంతో ఆదర్శంగా నిలిచారు. ధర్మేంద్ర ప్రధాన్ తన భార్య మృదుల, కూతురు నైమిశ కి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలని తెలిపారు.
ఈ కష్ట కాలంలో సమాజానికి తోడుగా వీరు యత్నిస్తున్నారని ఆయన ప్రశంసించారు. అలానే మాస్కులు అవసరమైన వాళ్ళకి పంహదం ఆయనకి గర్వంగా ఉంది అని కూడా చెప్పారు.తోటి వారికీ సహాయం చేస్తున్నందుకు మృదులని నైమిశని అభినందించారు.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments