కరోనా వైరస్ వృద్ధులని మాత్రమే బలి తీసుకుంటుంది అని అనుకుంటే పొరపాటే. కరోనా కేవలం పెద్ద వయసు వాళ్ళని మాత్రమే కాక చిన్నారులకి కూడా ఈ కరోనా వైరస్ బలి తీసుకుంటోంది. అత్యంత పిన్న వయస్కుడు కూడా ఈ కరోనా వైరస్ వల్ల మరణించాడు. ఆ చిన్నారికి 45 రోజులు.
అయితే ఇప్పటికే గాంధీ ఆసుపత్రి లో 23 మంది చికిత్స పొందుతున్నారు. అయితే ఇందులో బాధాకరం ఏమిటి అంటే వారిలో ఒక 23 ఏళ్ళ చిన్నారి ఉండడమే. కరోనా వైరస్ అందర్నీ ఆందోళన కలిగిస్తోంది.
లాక్ డౌన్ వల్ల అనేక ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి . అయితే ఈ మహమ్మారి బారిన పడకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు కూడా ఈ కరోనా ని తరిమి కొట్టాలని శక్తి కొలది సాయం అందిస్తున్నారు.
కరోనా భీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది. వారు వీరు అన్నది లేకుండా అందర్నీ కూడా ఈ మహమ్మారి అనేక బాధలు పెడుతోంది. అయితే ప్రస్తుతం మరణించిన బాలుడు నారాయణపేట జిల్లాకి చెందిన వాడు. అయితే రోగ నిరోధక శక్తి పిల్లవాడికి బాగా బలహీనంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు.
అందు వల్లనే అతనికి న్యుమోనియా వచ్చి మరణించాడట. అలానే గాంధీ ఆసుపత్రి లో 23 రోజుల శిశివు కి ఉండడం అందర్నీ ఆందోళన కలిగిస్తోంది. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన బాలుడికి కరోనా ఎలా వచ్చింది అని ఆరా తీస్తున్నారు.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్‌లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments