ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. వేడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ ఎండలు వల్ల శరీరంలో ఉండవలసిన నీటి శాతం తగ్గిపోతుంది, ఉండవలసిన నీరులో 5 శాతం అంత కన్నా ఎక్కువ నీరు తగ్గితే దానిని డీహైడ్రేషన్‌గా అని అంటారు.
తలనొప్పి,గొంతు ఆరిపోవడం, వికారం, లో బీ.పి, జ్వరం, కళ్ళు తిరగడం, నీరసం డీహైడ్రేషన్ యొక్క లక్షణాలు. చాలా మంది మంచి నీళ్ళు ఎక్కువగా తాగరు సరైన పరిమాణంలో నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ కు గురవుతారు. కాబట్టి రోజుకు 5-6 లీటర్లు నీళ్లు తాగాలి.
ముఖ్యంగా వేసవి కాలంలో కాఫీ త్రాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి శరీరానికి వేడి కలిగించే పదార్థాలను తినడం, త్రాగడం మానుకోవాలి. ఇటువంటివి మరికొన్ని సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల ఈ వేసవిలో డీహైడ్రేషన్ నుండి బయటపడచ్చు.
ఎక్కువ ఫ్లూయిడ్స్ తాగుతూ ఉండాలి. అలా అని కూల్ డ్రింక్స్ తాగకూడదు, కొబ్బరినీరు, సబ్జా, బార్లీ నిమ్మరసం వంటివి తాగాలి. ఎండలో అత్యవసర పరిస్థితి వస్తే తప్ప వెల్లకూడదు వెళ్ళాల్సి వస్తే తగిన చర్యలు తీసుకోవాలి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments