రైతులకు గుడ్ న్యూస్.. నవంబర్ మాసం లో ఏ పంట వేయాలా అని తలలు పట్టుకుని కూర్చున్నారా? అయితే ఈ టాపిక్ మీకోసమే.. నల్ల గోధుమలగురించి మీకు తెలుసా? ఇప్పుడు మార్కెట్ లో ఈ నల్ల గోధుమలకు విపరీతమైన డిమాండ్ ఉంది.. ఈ పంటకయ్యే ఖర్చు, రాబడి, ఈ పంటకు ఎందుకంత డిమాండ్? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నిజానికి దేశ వ్యాప్తంగా ఇప్పుడు మహమ్మారి స్పైరవిహారం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. కానీ ఈ మహమ్మారి వల్ల వ్యవసాయం పై కొద్దిగా తక్కువ ప్రభావమే పడింది అని చెప్పవచ్చు.. కానీ వివిధ కారణాలవల్ల రైతు ప్రతిసారీ పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావట్లేదు.. అందుకే నిపుణులు ఈసారి నల్ల గోధుమలు అంటే బ్లాక్ వీట్ ను పండించడం ద్వారా లక్షల్లో ఆదాయం ఆర్జించవచ్చు అని తెలియజేస్తున్నారు..
సాధారణ గోధుమలు క్వింటాకు 2 వేల రూపాయలు మార్కెట్ లో ధర పలుకుతుండగా బ్లాక్ వీట్ మాత్రం 7 నుండి 8 వేల రూపాయల వరకు పలుకుతోంది.. అంటే నాలుగు రెట్లు అన్నమాట.. దీనికి పెట్టుబడి కొంచం ఎక్కువే అని చెప్పవచ్చు.. కానీ రాబడి తో పోల్చుకుంటే పెట్టుబడి గురించి టెన్షన్ అవసరం లేదు..
నిజానికి ఈ బ్లాక్ వీట్ లో అనేక పోషక విలువలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.. ఊబకాయం, బీపీ, షుగర్ లాంటి అనేక రుగ్మతలకు బ్లాక్ వీట్ మంచి ఔషదం అని చెప్పవచ్చు.. అందుకే మార్కెట్ లో దీనికి డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది..
సో ఇంకెందుకాలస్యం.. మీ స్థానిక వ్యవసాయ శాఖ వద్ద ఒకసారి ఈ పంటకు సంభందించి మరిన్ని వివరాలు సేకరించి అధిక దిగుబడి పొందండి..
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments