కొందరు తినడానికి ఇష్టపడతరు. కానీ మరి కొందరు ఇష్టపడరు. చిలగడదుంపలతో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. చిలగడ దుంపలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. పీచు పదార్థం కూడ ఇందులో ఎక్కువగా ఉండడము వల్ల రక్తంలోని గ్లూకోజ్ పెరుగుతుంది. గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చు. అంతే కాకుండా జీర్ణ ప్రక్రియ కూడా మెరుగు పడుతుంది.
ఇంత ఆరోగ్యం ఉన్న చిలగడ దుంపను తినడం ఇష్టం లేక పోతే చిలగడ దుంపల్ని కూర పులుసు, వంటి వాటిని తయారు చేసుకుని చక్కగా తినవచ్చు. దీని వల్ల వంటా సులువే ,తినడము సులువుగా ఆరోగ్యం కూడా సులువే.
ఈ పదార్థంలో పిండి పదార్థాలు అధిక మోతాదులో ఉన్నాయి. పెద్ద ప్రేగుల కాన్సర్ ను నివారించడానికి కూడా చిలగడదుంప ఉపయోగపడుతుంది. రక్త పోటును నియంత్రించే పొటాషియం కూడా ఈ దుంపలో ఉంటుంది. కండరాలు నాడులు పని తీరును మెరుగు పరిచే మెగ్నీషియం తో పాటు పిరిడాక్సిన్ , బీటాకెరోటిన్ , విటమిన్ సి, రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ కూడా ఇందులో అధికంగా ఉన్నాయి.
చిలగడ దుంపలను అల్పాహారంగా సాయంత్రం పూట్ల ఉడక పెట్టుకుని తినచ్చు లేదా దుంపల పాకం చేసుకోవచ్చు. ఇలా ఇష్టపడకపోతే సూప్ లో గ్రేట్ చేసుకోని వేసుకోవచ్చు.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments