మిరియాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇది నిజంగా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఒక వేళ కనుక మిరియాలు వట్టివి తీసుకోలేరు కాబట్టి మిరియాల తో అన్నం అయినా చేసుకొని తినవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటంటే...? చాలానే ఉన్నాయి మరి ఆలస్యం ఎందుకు చూడండి...
మిరియాల అన్నం తో ప్రయోజనాలు :
మిరియాలు జీర్ణ శక్తిని పెంచుతాయి. కొవ్వు పదార్ధాలు జీర్ణం అవటానికి సహాయ పడతాయి.శరీరం లో ఉన్న కొవ్వు కరిగి పోతుంది. అలానే మలినాలు అన్నీ కూడా బయటికి పోతాయి. మిరియాల్లో ఉండే ఓమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిని పెంచి గుండె ఆరోగ్యాన్ని బాగా పెంచుతాయి.
రోగ నిరోధక శక్తిని పెంచడం లో ఇది సహాయ పడుతుంది. అంతే కాదు జీర్ణ క్రియ సజావుగా సాధారణ స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది. మిరియాల లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియా ల తో పోరాడే సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థను చేకూరుస్తుంది.
రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలు చేరిస్తే చర్మం మరియు జుట్టు పెరుగుదల కూడా సహాయ పడుతుంది. మిరియాల లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన నల్లని మచ్చలు ముడతలు కి వ్యతిరేకంగా పనిచేస్తుంది చర్మాన్ని రక్షిస్తుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments