రాగి పాత్ర వల్ల ఆరోగ్యానికి ఏంటి లాభం...?

img

రాగి ఆరోగ్యానికి చాల మంచిది. గుండె వేగాన్ని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు సహాయ పడుతుంది. అలానే కళ్ళు జుట్టు చర్మ రంగు కి ఆరోగ్యంగా ఉంచేందుకు కారణమైన మెలనిన్ ఉత్పత్తికి ఎంతో అవసరం.

రాగి వాడడం వల్ల కొత్త చర్మ కణాలు ఉత్పత్తి అవుతాయి. అంతే కాదు తన పని తీరును క్రమబద్ధీకరిస్తుంది కూడా. థైరాయిడ్ సమస్యల తో బాధపడే వాళ్ళు కాపర్ తక్కువగా ఉన్నట్లు అనేక పరిశోధనల్లో స్పష్టమైంది. రాగి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలానే కీళ్ల నొప్పులు తగ్గడానికి కూడా రాగి తోడ్పడుతుంది. రోజు రాగి చెంబులో నీళ్లు తాగితే మొహం మీద ముడతలు వేగంగా రావట.

రాగి తో అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఎప్పుడో పాత తరహా బామ్మలు తాతల కాలంలో ఉండే రాగి చెంబులు నీళ్లు ఎందుకు తాగుతున్నారు అని మనకి అనిపిస్తుంది. ఇప్పుడు రాగి బాటిల్స్ కూడా వచ్చాయి రాగి నిజంగా ప్రతి ఒక్కరు వాడితే ఇటువంటి సమస్యలు సులువుగా తొలగిపోతాయి. రాగి నిజంగా ఒక రకమైన రక్ష రేకు.

అయితే రాగిని కేవలం ఇలా కాకుండా మానసిక సమస్యల్లో కూడా రాగి రేకు ఉపయోగించేవారు. మూర్చ రోగం వస్తే రాగి తో చేసిన చిన్న రక్ష రేకులు కట్టడం జరిగేది. అది నమ్మకమే కావచ్చు కానీ ఒక రకమైన శాస్త్రీయ కోణం కూడా.

ఇలా రాగి వల్ల నిజంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. రాగి పాత్ర లో వండడం వల్ల వేడి కింద నుంచి పై వరకు అన్ని వైపులా సమానంగా తగులుతుందని అప్పట్లో వాడేవారు. అది కూడా నిజంగా ఆరోగ్యకరమే. అందుకే ఇప్పుడు చెఫ్స్ కూడా రాగి పాత్రను వాడతారు. దీని వల్ల సక్రమంగా వంటి కుదురుతుంది. అంతే కాదు తరతరాల నుంచి వస్తున్న ఆయుర్వేద వైద్యం లో కూడా రాగి పాత్రనే వాడేవారు. ఇలా రాగి నిజంగా మంచిది.

మరిన్ని

Comments

0 Comments

ఆరోగ్యం

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()