సహజంగా వాముని వంటల్లో వాడుతూ ఉంటాం. ఏదో ఒక దానిలో వాము వేసి వంటలు చేస్తాం. అయితే వాములు ఏం ప్రయోజనం ఉంది? దీనిని వాడడం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది? నిజంగా వాము రోజు వాడడం వల్ల మనకి మంచిదేనా?
భారతీయుల ఆహారం లో వాము వాడుతున్నదే. ఇది కూడా ఔషధి గుణాలున్న వంట దినుసులు. వాములో అజీర్తిని కఫాన్ని తగ్గించగలిగే గుణం ఉంది.
వాము నుంచి తీసిన సారాన్ని థైమాల్ అని అంటారు. దీనినే వాము పువ్వు అని పిలుస్తారు. ఇది కొన్ని షాపుల్లో కూడా దొరుకుతుంది. గ్లాసుడు నీళ్లలో కొంచెం ఉప్పు వేసుకుని దానిని తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. కఫం ఆరుతోంది. అలాగే కళ్ళే తగ్గుతుంది. దగ్గు జలుబు తుమ్ములు ఆగిపోతాయి.
కడుపులో గ్యాస్ తో కూడిన నొప్పి అజీర్తి తల వచ్చే విరోచనాలు నీళ్ల విరోచనాలు పోతాయి ఈ వేసవిలో వచ్చిన వైరస్ వ్యాధులుకు అడ్డుకట్ట వేసింది వాము. వంటల్లో మాత్రమే కాదు వాముని ఇలా తీసుకోవడం వల్ల కూడా ఎంతో మంచిది.
కొంచెం ధనియాల పొడి, వాము పొడి సమానంగా కలిపి అన్నం లో కారప్పొడిలా తింటే చక్కటి ప్రయోజనం కలుగుతుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments