సహజంగా నిద్ర పట్టనప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఎంతో హాయిగా నిద్ర పడుతుంది. కానీ నిజంగా గోరువెచ్చని నీటి తో స్నానం చేస్తే మంచిదా? లేక వేడి నీటితో చేస్తే మంచిదా? అయితే పరిశోధనలు ఇలా చెప్పాయి ....
గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే హాయిగా నిద్ర పడుతుంది అని చెబుతున్నాయి. అయితే కాలం తో సంబంధం లేకుండా ప్రతి రోజు వేడి నీటి స్నానం చేయడం వల్ల గుండె కి సంబందించిన రోగాలు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.
జపాన్లో చేసిన పరిశోధనల లో ఇందుకోసం వీళ్ళు మధ్య వయస్కుల్లో 30 వేల మంది అధ్యయనం చేశారట. అయితే ప్రతి రోజు దినచర్య వ్యాయామం తినే ఆహారం బరువు నిద్రపోయే సమయం ఆరోగ్య సమస్యలు ప్రస్తుతం వాడుతున్న మందులు ఇలా ప్రతి దాన్ని సేకరించుట సుమారు 20 సంవత్సరాల పాటు పరిశీలించగా వాళ్లలో చాలా మంది ప్రతిరోజూ వేడి నీళ్ల స్నానం చేసే అలవాటున్న గుర్తించారు.
అయితే దీని ద్వారా ఏం తెలిసింది ఏమిటి అంటే? వాళ్లతో పోలిస్తే గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు తేలిందట. అంతే కాదు వేడి నీటి స్నానం హైపర్టెన్షన్ తగ్గిస్తుందట కాబట్టి వేడి నీటి స్నానం చేయడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల గుండె జబ్బులు రావు. అంతే కాకుండా హైపర్టెన్షన్ కూడా తొలగిపోతాయి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments