సిలోన్ బచ్చలి చాలా ఆరోగ్యకరం. ఇందులో నీటి శాతం తో పాటు ఏ బి సి విటమిన్లు ఐరన్ క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే ఇందులో జీడిపప్పు కన్నా ఎక్కువ ప్రోటీన్లు యాపిల్ కన్నా ఎక్కువ పీచు లభిస్తుందట.
నేల బచ్చలి లేదా దుంప బచ్చలి అని కూడా అంటారు. ఇందులో ఉండే రెటినోల్ కంటి చూపును పెంచేందుకు తోడ్పడుతుంది. అంతే కాకుండా కేటరాక్ట్ మీ కంటి కండరాల బలహీనతని తగ్గిస్తుంది.
క్యాల్షియం సమృద్ధిగా ఉండే సిలోన్ బచ్చలిని క్రమం తప్పకుండా తినే వాళ్ళలో ఎముకలు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా సిలోన్ బచ్చలి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఇందు లోని పీచు వల్ల బరువు తగ్గుతారట.
కాబట్టి దీనిని సలాడ్ రూపంలో లేదా ఉడికించి తింటే మంచిది. అంతే కాదు క్రమం తప్పకుండా సిలోన్ బచ్చలి తింటే మెదడు భాగాలకు రక్తం సరఫరా అవుతుంది. ఆ రక్తం సరఫరా మెరుగుపడి గ్రాహక శక్తి పెరుగుతుంది.
ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది మెదడు కండరాలు పనితీరును మెరుగు పరుస్తుంది. సిలోన్ బచ్చలిని తరచుగా తీసుకోవడం వల్ల నిద్రలేమిని నివారిస్తుంది. ఈ ఆకుని సూప్ రూపంలో రోజు తీసుకుంటే బీపీ మధుమేహం నియంత్రణ లో ఉంటుంది. అంతే కాకుండా క్రమం తప్పకుండా తినేవాళ్ళు లో రక్తంతో పాటు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అందడం తో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
కొలెస్ట్రాల్ ని తగ్గించు కోవడం కూడా సహాయ పడుతుంది. కాబట్టి సిలోన్ బచ్చలి వేగంగా పెరుగుతుంది కాబట్టి దీనిని తరచుగా తీసుకోండి అనేక సమస్యల నుంచి పరిష్కారం సులువుగా దొరుకుతుంది ఆరోగ్యకరంగా కూడా ఉంటారు.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments