కొన్ని సార్లు దగ్గు బాగా ఎక్కువై తగ్గకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. దాని వల్ల ఏ పని చెయ్యాలనిపించక అలసటగా ఉంటుంది. అంతే కాక ఏదో అనారోగ్యంగా అనిపిస్తుంది. దీని వల్ల ఏదో తెలియని దిగులు ఇలా అనేక పరిస్థితులు దారుణంగా మారిపోతాయి. అలానే రాత్రి పూట నిద్ర కూడా పట్టదు. అయితే దగ్గుని సులువుగా ఎలా తగ్గించుకోవాలి? ఎలా చేస్తే ఈ దగ్గుని తగ్గించవచ్చు? అయితే తప్పకుండ వీటిని ఫాలో అవ్వండి. సులువుగా దగ్గుని తగ్గించుకోవచ్చు.
తరతరాల నుండి తేనే ని మంచి ఔషధం అని అంటూనే ఉన్నారు. అయితే ఈ తేనే వల్ల దగ్గు కూడా తొలగి పోతుంది. అయితే ప్రతీ పూట ఒక స్పూను తేనెని తీసుకోవడం మంచిది. ఇలా చెయ్యడం వల్ల దగ్గు పూర్తిగా మాయం అయిపోతుంది. ఎందుకంటే హనీ మంచి ఔషధం.
వేడి నీళ్లతో ఆవిరి పట్టడం మంచిది. కాబట్టి రెండు లేదా మూడు సార్లు తరచూ ఆవిరి పట్టాలి. ఇలా చెయ్యడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి వాటి నుండి కూడా పూర్తి ఉపసమనం కలుగుతుంది. కాబట్టి ఆవిరి పట్టడం కూడా మంచిదే.
అల్లం మంచి ఉపసమనం ఇస్తుంది. మంచి మందులా ఈ అల్లం మనకి పని చేస్తుంది. కాబట్టి అల్లం తీసుకోవచ్చు. కొంచెం వేడి నీళ్ళల్లో అల్లం వేసుకుని దానిలో కొంచెం తేనే లేదా నిమ్మ రసం కలుపుకుని తీసుకుంటే కూడ చక్కటి రిలీఫ్ అందుతుంది.
తరచుగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం కూడా మంచిది. హెర్బల్ టీ లేదా వర్మ ఫ్రూట్ జ్యూస్ వంటి ఫ్లూయిడ్స్ ని కూడా తీసుకోవడం మంచిది. ఇలా చేయడం కూడా దగ్గు తగ్గిస్తుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments