నేటి కాలం లో ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. ఏ పని చేసినా త్వరగా అలసిపోవడం చిన్న చిన్న వాటికి ఒత్తిడి తో గురవడం సహజ విషయంగా మారిపోయింది. అయితే ఇది కొంత కాలం పాటు కొనసాగితే దాని వల్ల చాలా ప్రభావం మెదడు లో ప్రభావం చూపుతుంది. అంతే కాదు న్యూరాన్లలో మార్పులకి కారణం అయ్యే రకరకాల మానసిక సమస్యలు ఎదురవుతాయి.
దీని వల్ల నిజంగా బ్రతుకు కూడా భారం అయి పోతుంది. కాబట్టి ముందు గానే ఒత్తిడి నుంచి బయట పడడానికి కొన్ని పరిష్కారాలు మీకోసం...మరి ఆలస్యం ఎందుకు చదివేయండి... ఈ టిప్స్ ని ఫాలో అయిపోండి.
తరచు ఆందోళన, ఒత్తిడి తో సతమతం అయితే మెదడు లో సమాచార మార్పిడికి దోహదపడే నాడీ కణాలు కి పోషకాలు సరిగా అందక అవి క్రమంగా బలహీనమై చనిపోతాయి. అంతే కాదు అదే సమయం లో ఒత్తిడి వల్ల హార్మోన్ విడుదలై నాడీ కణాల పని తీరును కూడా దెబ్బ తీస్తుంది.
కాబట్టి తరచుగా మెడిటేషన్ వంటివి చేయాలి. అంతే కాకుండా రిలీఫ్ గా కూర్చోవడం వంటివి చెయ్యాలి. తగాదాలు వంటి వాటి మధ్య లోంచి వచ్చి దూరంగా కూర్చోవడం వీలైనంతవరకు పని లో ఒత్తిడి రాకుండా చూసుకోవడం, వేళకు సరైన ఆహారం తీసుకోవడం వంటివి తప్పకుండా పాటించాలి.
ఇలా చేస్తే ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి వీలైనంత వరకూ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments