చుండ్రుని తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ ఇవే....

img

చాల మంది చుండ్రు తో సతమతం అవుతారు. అనేక షాంపూలు వాడారు హెయిర్ ఆయిల్స్ మార్చుతారు కానీ ఫలితం సూన్యం. ఆలా అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి...

1 . తరచుగా షాంపూని ఉపయోగించండి. దీని వల్ల తల లో ఉన్న నూనె తరగిపోతుంది.

2 . గ్రీన్ టీ ని ఉపయోగించండి.

3 . యాపిల్ సైడర్ వెనిగర్ ని ఉపయోగించడం కూడా మంచిది. కాబట్టి దీనిని కూడా తల కి అప్లై చేసుకోవడం మంచిది

4 కాస్త గోరు వెచ్చని కొబ్బరి నూనె లో టీ ట్రీ ఆయిల్ ని కలిపి తలకి పట్టిస్తూ మసాజ్ చెయ్యడం కూడా చుండ్రుని తగ్గిస్తుంది.

5 . నిమ్మ రసం కూడా చక్కటి ఫలితం ఇస్తుంది. కాబట్టి తలకి నిమ్మరసం ని బాగా అప్లై చెయ్యాలి.

పైన ఇచ్చిన వాటిని ఫాలో అయితే చక్కగా చుండ్రు సమస్యని తగ్గించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు.

మరిన్ని

Comments

0 Comments

ఆరోగ్యం

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()