ఎంత కంట్రోల్ చేసుకున్న కుదరడం లేదా? ఎంత తక్కువ తిన్నా లావు అయిపోతున్నార? ఎంత తక్కువ తిన్నా కూడా బాగా వెయిట్ పెరిగిపోయి లావు అయిపోతున్నార? అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.....ఈ టిప్స్ తో సులువుగా బరువు తగ్గిపోండి.
ఆహారం లో షుగర్ కంటెట్ ఉండే వాటిని తక్కువ తీసుకోవడం మంచిది. షుగర్ ఉన్న ఆహార పదార్ధాలలో కేలరీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తక్కువ శాతం తీసుకోవాలి. ఇలా చేస్తే బరువు అంత వేగంగా పెరగరు. కాబట్టి వీలైనంత వరకు షుగర్ ఉండే ఆహారాన్ని డైట్ నుండి తొలగించాలి.
ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారము ఎక్కువ తీసుకోవచ్చు. కానీ ఎక్కువ ఫాట్ కంటెంట్ ఉన్న వాటిని తీసుకోకూడదు. ఆలా అని ఆయిల్స్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. కాబట్టి ఎక్కువ ప్రోటీన్స్ పదార్ధాలు మంచిది. ఆలా అని ఏది ఎక్కువగా తీసుకోకూడదు.
బాగా వ్యాయామం చెయ్యాలి. దినచర్యగా వ్యాయామం అలవాటు చేసుకోవాలి. క్రమంగా చెయ్యడం వల్ల ఒంట్లో ఫ్యాట్ తిరిగిపోతుంది. కాబట్టి వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తే మార్పు కనిపిస్తుంది.
ఫైబర్ కంటెంట్ ఆహారము శరీరానికి ఎంతో మంచిది. ఫైబర్ ఉన్న ఆహారము తీసుకోవడం వల్ల ఎక్కువగా బరువు పెరగరు. కాబట్టి ఫైబర్ ఉన్న వాటిని తీసుకోవచ్చు.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments