గురకతో సహజంగా వారు మాత్రమే కాక పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూంటారు. అయితే ఇది నిజంగా బాధే. ఈ బాధ తొలగి పోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి...
ఒక వేళ కనుక బరువు ఎక్కువున్న వాళ్ళు కానీ గురక తో సతమతం అవుతుంటే కాస్త బరువు తగ్గడం మంచిది. ఇలా అధిక బరువు ఉండడం వల్ల గురక వస్తుంది కాబట్టి తగ్గడం ఉత్తమం.
కొందరు అటో సారి ఇటో సారి ఇలా ఆలా కదులుతూ ఉంటారు. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. సరిగ్గా ఒక వైపే పడుక్కోవాలి. బోర్లా పడుక్కోవడం కూడా మంచిది కాదు.
నిద్రపోయే ముందు ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు. ఇలా తీసుకోవడం వల్ల కూడా గురక వస్తుంది. కనుక ఆల్కహాల్ ని నిద్రపోయే ముందు తీసుకున్నట్టు అయితే దానిని మానుకోవాలి.
స్మోక్ చెయ్యడమే వల్ల కూడా గురక వస్తుంది. పొగ త్రాగడం మంచిది కాదు ఆరోగ్యానికి అని అందరికీ తెలుసు. అయితే దీని వల్ల గురక కూడా వస్తుందట. జాగ్రత్త పాటించండి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments