సహజంగా పిల్లలు చదువు పట్ల, బుద్ధి పట్ల కాస్త బద్ధకంగా, ఆసక్తి లేకుండా ఉంటుంటారు. అయితే అలాంటి సమయాల్లో ఎలా ఉండాలి? ఎలా వారి బుద్ధిని మార్చుకోవాలి? వాళ్ళని ఎలా మోటివేట్ చెయ్యాలో కొంత మంది తల్లిదండ్రులకి తెలియదు. అలానే పిల్లలు కూడా వాళ్ళకి ఎలా నడుచుకోవాలి అనేది తెలియదు. అలాంటి సమయంలో పిల్లలు ఈ విధంగా ఉండడం మంచిది....
చాల మంది పిల్లలు ఉదయం తినే బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేరారు. వాళ్ళు ఏం తినకుండా ఆ రోజుని మొదలు పెడతారు. ఇలా తినకుండా ఉండడం మంచి అలవాటు కాదు. బ్రేక్ఫాస్ట్ కనుక సక్రమంగా తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ రోజు బాగుంటుంది. కాబట్టి తప్పని సరిగా వాళ్ళు తినాలి. ఇలా చెయ్యడం వల్ల వాళ్ళ తీరు లో మార్పు వచ్చి కాస్త ఎనర్జిటిక్ ఉంటారు.
పిల్లలకి కూడా కాస్త అవగాహననని పెంచడానికి వాళ్ళ చేత వంట చేయించడం ముఖ్యం. స్టవ్ తో చేసేవి కాకుండా ఫ్రూట్ సలాడ్, లెమన్ వాటర్, బటర్ మిల్క్, రోస్ మిల్క్ ఇలా ఎదో ఒక రెసిపీ ని వాళ్ళ చేత చేయించి వాటిపై అవగాహన కల్పించాలి. ఇలా చెయ్యడం వల్ల వాళ్ళకి అన్ని కూడా తెలుస్తాయి.
ఎక్కువగా వారికి పండ్లు, కూరలు పెట్టడం మంచిది. వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారికి ఎక్కువగా పండ్లు, కూరగాయలు పెట్టాలి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments