పరిశోధన లో తెలిసింది ఏమిటంటే...? కాస్త ఊహ తెలిసిన పసి పిల్లలు కొత్త వాళ్ళు ఎత్తుకో గానే బిక్క మొహం పెట్టేస్తారు. మరి కొందరు పిల్లలైతే వెంటనే ఏడుపు మొదలు పెట్టేస్తారు. అలానే వాళ్ళు గుక్కపట్టి ఏడుస్తున్నా...
అప్పుడు కూడా అమ్మ ఎత్తుకుంటే టక్కున అప్పుడు ఏడుపు ఆపేస్తారు. నిజంగా వాళ్లకి వాళ్ళ అమ్మ తనని ఎలా తెలుస్తుంది....? వాళ్లు ఎందుకు ఏడుపు ఆపేస్తారు. ఎందుకంటే ?
నాలుగు నెలలు దాటినా పసి పిల్లలకి తల్లిదండ్రుల గుండెలకు హత్తుకుని గానే బయట వాళ్ళు దగ్గరకు తీసుకునే దానికి మధ్య ఉన్న తేడా తెలిసి పోతుంది అని పరిశోధన లో చెప్పారు. అయితే ఏడాది లోపు పిల్లల్ని ఎంపిక చేసి పరిశోధన చేస్తే కౌగిలించుకున్నప్పుడు కూడా అదే స్పందన పరిశీలించారు.
దానిలో నాలుగు నెలలు దాటిన పసి వాళ్లను తల్లి దండ్రులు గట్టిగా హత్తుకుని అప్పుడు ఇద్దరి లోనూ గుండె కొట్టుకునే వేగం తగ్గిందట అంటే కౌగిలింత బట్టి తన తల్లిదండ్రులు హత్తుకుంటే గుండె వేగం తగ్గి పోవడం రిలాక్స్ గా ఫీల్ అవడం గుర్తించారు. అటు ఇలా పసి వాళ్ళు తమ తల్లి దండ్రులను గుర్తు పడతారట.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments