అశ్వగంధని ఆయుర్వేద మందుల్లో విరివిగా వాడుతుంటారు. అనేక మందుల్లో అశ్వగంధని తరచు ఉపయోగించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే నిజంగా అశ్వగంధ వల్ల మనకు ప్రయోజనం ఉందా...? దీని వల్ల మనకి కలిగే మేలు ఏమిటి.....? దీనికోసం తెలుసుకోవాలనుకుంటున్నారా.....? మరి ఆలస్యం చేయకుండా చదివేయండి..
అశ్వము అంటే గుర్రం. గుర్రాల శక్తి తో సమానం అశ్వగంధ అని మనం చెప్పవచ్చు. అశ్వగంధ ని అనేక మూలికల్లో వాడుతూ ఉంటారు.
వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి ఒత్తిడిని దూరం చేయడానికి, అలసట తగ్గించడానికి గాయాల ని నయం చేయడానికి మగవారిలో సంతానోత్పత్తి శక్తి తగ్గితే దూరం చేయడానికి అశ్వగంధ ని ఉపయోగిస్తారు.
అయితే అశ్వగంధ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరానికి శక్తినిస్తుంది అంతే కాకుండా వ్యక్తికి ప్రశాంతత చేకూర్చడానికి కూడా శరీరం లో సమతుల్యతను పునరుద్ధరిస్తుంది. తెల్ల రక్త కణాలు ని కూడా ఉత్పత్తి చేస్తుంది.
ఆక్సిడెంట్ స్థాయిని కూడా పెంచుతుంది. ఒత్తిడి ఉన్నా మానసిక ఆందోళనలు ఉన్నా వ్యక్తిని డిప్రెషన్లోకి తీసుకువెళ్లిన అశ్వగంధ ఒత్తిడితో పోరాడి ఈ సమస్య నుంచి అధిగమించడానికి పాజిటివ్ ఆలోచనలు కొరకు చేయడానికి సహాయ పడుతుంది.
జ్ఞాపక శక్తిని పెంచడానికి అశ్వగంధ ఆయుధం. అలానే నిద్రలేమి సమస్యను కూడా తొలగ చేయడానికి అశ్వగంధ ఎంత గానో సహాయ పడుతుంది. నాడీ కణాల పునరుత్పత్తికి సహాయ పడుతుంది అశ్వగంధ.
చూసారా .... అశ్వగంధ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అయితే ఎటువంటి సమస్యలు ఉన్నా అశ్వగంధ ని తీసుకోవడం మంచిది.
ఇది ఆయుర్వేద షాపు లో లేహ్యంగా , చూర్ణంగా అందుబాటు లో ఉంటుంది కాబట్టి దొరకడం కూడా పెద్ద సమస్య కాదు అశ్వగంధ ని వైద్యుల సహాయం తో తీసుకుని మీకు ఏదైనా ఆరోగ్య సమస్యల ఉంటే వాటి నుంచి బయటపడండి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments